రాష్ట్రంలో మండుతున్న ఎండలు | temperature in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మండుతున్న ఎండలు

Published Mon, Mar 31 2014 3:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:24 AM

temperature in the state

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల  ఉష్ణోగ్రతలు  40 డిగ్రీలు దాటింది. అనంతపురంలో  41 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండగా, హైదరాబాద్‌లో  39.1 డిగ్రీలు ఉంది.


రాష్ట్రంలో ఇతర నగరాలు, పట్టణాలలో ఉష్ణోగ్రత ఈ దిగువ తెలిపిన విధంగా ఉంది.


 కాకినాడ  - 36.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌
 కర్నూలు  - 41.7
నెల్లూరు  - 40.6
 నిజామాబాద్  - 40.1
 రామగుండం - 41
తిరుపతి   - 41.8
విజయవాడ - 39.8
 విశాఖపట్నం - 32.4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement