'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు | TG Venkatesh, Erasu Pratap joins TDP | Sakshi
Sakshi News home page

'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు

Published Sun, Mar 9 2014 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు

'సైకిల్' ఎక్కిన టీజీ, ఏరాసు

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు వద్ద రాజకీయ శిక్షణ తీసుకోవడం వల్ల మంచి పనులు చేయగలిగామని మాజీ టీజీ వెంకటేష్ అన్నారు. పార్టీ పెట్టే తహతు తనకు లేదన్నారు. ఏరాసు ప్రతాపరెడ్డితో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. మంచివాళ్లను పార్టీలో చేర్చకుంటామని చెప్పి తమను చంద్రబాబు గౌరవంగా ఆహ్వానించారని టీజీ తెలిపారు. అదే తమకు పెద్దకు గౌరవంగా భావిస్తున్నామన్నారు.

భూమి గుండ్రంగా ఉన్నట్టు టీడీపీ నుంచి బయటకు వెళ్లి మళ్లీ అదే పార్టీకిలోకి వచ్చామని ఆయన చమత్కరించారు. అయితే అప్పటి పరిస్థితుల కారణంగానే టీడీపీని వదిలిపెట్టామని సమర్థించుకున్నారు. టీడీపీని చంద్రబాబు చక్కగా నడపుతున్నారని కితాబిచ్చారు. ఒంటెద్దు పోకడలతో విభజన చేయడంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చామని ఏరాసు తెలిపారు. రాబోయే కాలంలో కాబోయే సీఎం చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement