నలుగురు దొంగలు అరెస్ట్.. | The arrest of four thieves | Sakshi
Sakshi News home page

నలుగురు దొంగలు అరెస్ట్..

Published Sun, Jan 31 2016 6:32 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

The arrest of four thieves

- రూ. 7 లక్షల బంగారం స్వాధీనం
తెనాలి(గుంటూరు)

 రెండు తెలుగు రాష్ట్రాలలో చోరీలకు పాల్పడుతున్న నలుగురు దొంగల ముఠాను తెనిలి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో చైన్‌స్నాచింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. చోరీల విషయం బయటపడింది. ఈ ముఠా ఇప్పటి వరకు పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడినట్లు తేలడంతో.. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement