రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచే పరిస్థితి లేదు: జేసీ | The state does not have to be kept United, say j c diwakar reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రాన్ని సమక్యంగా ఉంచే పరిస్థితి లేదు: జేసీ

Published Sat, Aug 24 2013 11:55 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

The state does not have to be kept United, say j c diwakar reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ నేతలకు వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా రావని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. శనివారం అనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని దివాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే పరిస్థితి లేదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement