రూ. 3 లక్షల విలువైన కలప స్వాధీనం | timber caught in krishna district | Sakshi
Sakshi News home page

రూ. 3 లక్షల విలువైన కలప స్వాధీనం

Published Sat, Feb 13 2016 12:21 PM | Last Updated on Sun, Sep 3 2017 5:34 PM

కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన కలపను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రెడ్డిగూడెం: కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం వద్ద సుమారు రూ.3 లక్షల విలువైన కలపను అటవీశాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు రావడం గమనించి కలప దొంగలు ట్రాక్టర్‌లో నుంచి దుంగలను పడేసి ట్రాక్టర్‌తో పరారయ్యారు. అధికారులు దుంగలను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement