
నేడు బాలినేని రాక
వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం ఒంగోలు రానున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఒంగోలు అర్బన్, : వైఎస్‌ఆర్ సీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శనివారం ఒంగోలు రానున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. స్థానిక తన కార్యాలయంలో ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటారని కార్యాలయ వర్గాలు వివరించాయి.