నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో భూమి స్వల్పంగా కంపించింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. విజ్జమూరు మండలం చాకలికొండ, బత్తినవారిపల్లిలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్ల నుంచి భయంతో జనం బయటికి పరుగులు తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.