ట్రాలీ ఆటో ఢీకొని ఒకరి మృతి | Trolley auto colliding's death | Sakshi
Sakshi News home page

ట్రాలీ ఆటో ఢీకొని ఒకరి మృతి

Published Wed, Sep 11 2013 4:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

Trolley auto colliding's death

ఇల్లెందు, న్యూస్‌లైన్: మద్యం మత్తులో నిర్లక్ష్యంగా ట్రాలీ ఆటోను నడపడంతో ఓ సైక్లిస్టు మృతి చెందిన సంఘటన మండలంలోని వేములవాడలో సోమవారం చోటు చేసుకుంది. వేములవాడకు చెందిన  నక్కా విశ్వనాధం(48) రోడ్డు  వెంట సైకిల్‌పై వెళుతుండగా ట్రాలీ ఆటో వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విశ్వనాధంను ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement