గుంటూరు(సత్తెనపల్లి): గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో మిర్చిలోడ్‌తో వెళుతున్న లారీని గుర్తుతెలియని వ్యక్తులు గురువారం అడ్డుకున్నారు. అనంతరం డ్రైవర్‌ను చితకబాది, లారీని తీసుకెళ్లారు.
డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
Published Thu, Apr 23 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM