నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి వున్న లారీని కారు వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు తిరుపతికి చెందిన రేష్మా, అమిత్గా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.