ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి | Unidentified person dies at RTC Bus stand | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి

Published Fri, Sep 18 2015 7:10 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

Unidentified person dies at RTC Bus stand

అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం నుంచి అలాగే పడుకుని ఉండటంతో అనుమానం వచ్చి స్థానికులు సాయంత్రం తట్టి చూడగా ఒంట్లో ప్రాణం లేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఉంటుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement