ప్లాస్టిక్ కవర్లో పసికందు.. | The body of a baby was found a plastic envelope | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్ కవర్లో పసికందు..

Published Mon, Jan 11 2016 11:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

The  body of a baby was found a plastic envelope

గుంతకల్లు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌లో పసికందు మృతదేహాన్ని కనుగొన్నారు. గుర్తు తెలియని మహిళ, పసికందును ప్లాస్టిక్ కవర్లో చుట్టి మూడో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై వదిలివెళ్లింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement