నటుడు శివాజీ దీక్ష విరమించాలి | vasantha nageswara rao appealed actor sivaji to call of his indefinite fast | Sakshi
Sakshi News home page

నటుడు శివాజీ దీక్ష విరమించాలి

Published Mon, May 4 2015 2:32 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

నటుడు శివాజీ దీక్ష విరమించాలి - Sakshi

నటుడు శివాజీ దీక్ష విరమించాలి

గుంటూరు : ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని నటుడు శివాజీ దీక్ష విరమించాలని మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు కోరారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, అందుకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని సూచించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ  శివాజీ ఆదివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహర దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఆయన దీక్ష సోమవారానికి రెండోరోజుకు చేరింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement