కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ శనివారం హెచ్‌పీసీఎల్ బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
విశాఖ : కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ శనివారం హెచ్‌పీసీఎల్ బాధితులను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన మొయిలీ అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు.
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా హెచ్పీసీఎల్ ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.