ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా | vigilence attacks on a private seed production center | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా

Published Wed, Jun 3 2015 6:41 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM

ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా

ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై విజిలెన్స్ కొరడా

రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని రావులపాలెంలో ఓ ప్రైవేట్ విత్తన తయారీ కేంద్రంపై బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. తమకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేశామని ఓ అధికారి తెలిపారు. రూ. 30 లక్షల విలువైన విత్తనాలను అధికారులు సీజ్ చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement