విశాఖలో దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ | Vishakha shop into the lorry | Sakshi
Sakshi News home page

విశాఖలో దుకాణంలోకి దూసుకెళ్లిన లారీ

Published Mon, Jan 19 2015 10:58 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

ఆనందపురం జంక్షన్ వద్ద ఒక దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది.

విశాఖపట్నం: ఆనందపురం జంక్షన్ వద్ద ఒక  దుకాణంలోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు దుకాణాలుతో పాటు ఒక ఆటో కూడా ధ్వంసం అయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement