మదనపల్లి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఓ ఈద్గా గోడ కూలింది. ఈ ఘటనలో 5 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నక్కలదిన్నె కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనలో సమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని స్థానికులు తెలిపారు.
గోడ కూలి ఐదు ఇళ్లు ధ్వంసం
Published Tue, Nov 3 2015 9:20 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM
Advertisement
Advertisement