కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు | why do police need weapons if they do not shoot, questions minister muddu krishnama naidu | Sakshi
Sakshi News home page

కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు

Published Wed, Apr 8 2015 2:36 PM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు

కాల్చేందుకు కాకపోతే.. ఆయుధాలెందుకు

దోచుకుని పోతున్న వారిని కాల్చేందుకు కాకపోతే.. అసలు పోలీసులకు ఆయుధాలుండి ఉపయోగం ఏంటని మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు. ఎర్రచందనం ఏపీ రాష్ట్ర సంపద అని, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

ఇప్పటికే రూ. 50 కోట్లకు పైగా విలువ చేసే ఎర్ర చందనం తరలిపోయిందని ఆయన తెలిపారు. శేషాచలం ఎన్కౌంటర్ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినది మంచిపనేనని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement