జీపు ఢీకొని మహిళ మృతి | Woman dies in Road accident | Sakshi
Sakshi News home page

జీపు ఢీకొని మహిళ మృతి

Nov 19 2015 4:58 PM | Updated on Aug 30 2018 3:56 PM

జీపు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

గుంటూరు : జీపు ఢీకొన్న ఘటనలో ఓ మహిళ చనిపోయింది. గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం మదాల గ్రామానికి చెందిన యార్లగడ్డ పుల్లమ్మ(50) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన జీపు ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పుల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement