కేఎన్ఆర్ అంత్యక్రియలకు హజరుకానున్న వైఎస్ జగన్ | Y S Jagan mohan reddy to attend funeral of kukkala nageswar rao | Sakshi
Sakshi News home page

కేఎన్ఆర్ అంత్యక్రియలకు హజరుకానున్న వైఎస్ జగన్

Published Thu, Nov 21 2013 3:22 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Y S Jagan mohan reddy to attend funeral of kukkala nageswar rao

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుక్కల నాగేశ్వరరావు (కేఎన్ఆర్) మృతి తమను తీవ్ర దిగ్బంత్రికి గురి చేసిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.నాగేశ్వరరావు అంత్యక్రియలకు తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హజరవుతారని వెల్లడించారు.

 

గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. కుక్కల నాగేశ్వరరావు మృతి తమ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు చేసిన సేవలను ఈ సందర్బంగా వాసిరెడ్డి పద్మ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement