చిత్తూరు జిల్లా పోలీసుల దాష్టీకం | youth suicide in chittoor district over police harassment | Sakshi
Sakshi News home page

చిత్తూరు జిల్లా పోలీసుల దాష్టీకం

Published Wed, Feb 3 2016 1:46 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

youth suicide in chittoor district over police harassment

తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ యువకుడు ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఓ పాతకేసు విచారణలో భాగంగా  కల్లూరు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీ నాయకులకు ప్రత్యర్థులవ్వడం కారణంగా తమను పోలీసులు వేధిస్తున్నారంటూ...విచారణ ఎదుర్కొన్న వారిలో కిరణ్ కుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతనిని పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. టీడీపీ నేతల ఒత్తిళ్ల వల్లే ఎస్.ఐ కృష్ణయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని కిరణ్ బంధువులు ఆరోపిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement