తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు : వైఎస్‌ జగన్‌ | YS Jagan Wishes Telugu People on Occasion of Holi | Sakshi
Sakshi News home page

Mar 1 2018 11:45 AM | Updated on Jul 25 2018 5:35 PM

YS Jagan Wishes Telugu People on Occasion of Holi  - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ప్రకాశం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు హోలి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రంగుల పండుగ ప్రజల జీవితాలను రంగుల మయం చేయాలని, రానున్న రోజుల్లో ప్రజలకు అంతా మంచే జరగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన పేరిట వైఎస్సార్‌ సీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

ఇక నేటి నుంచి ఏపీ ప్రత్యేక హోదా సాధన కోసం చేపట్టిన పోరాటానికి మద్ధతుగా నేటి ప్రజాసంకల్పయాత్రకు ఆయన విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement