మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారిందని ...
గుంటూరు : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆయన మంగళవారం రొంపిచర్లలో ఆరోగ్యశ్రీ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పేరు మార్చాలని చంద్రబాబు చూడటం సరైనది కాదన్నారు.