కిల్లి రామోహన్రావు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం | ysrcp leader killi rammohan rao protests in amudalavalasa | Sakshi
Sakshi News home page

కిల్లి రామోహన్రావు ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం

Published Wed, Nov 6 2013 9:37 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ysrcp leader killi rammohan rao protests in amudalavalasa

రాష్ట్ర విభజనకు నిరసిస్తు, సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు, రేపు రహదారుల దిగ్బంధంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆమదాలవలస వద్ద ఆ పార్టీ నేత కిల్లి రామోహనరావు ఆధ్వర్యంలో పాలకొండ రహదారిపై ధర్నా నిర్వహించారు.

 

దాంతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అలాగే రణస్థలం వద్ద జాతీయరహదారిపై వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత గొర్లె కిరణ్కుమార్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. దాంతో విశాఖపట్నం - శ్రీకాకుళం జాతీయ రహదారిపై వాహనాలు భారీగా సంఖ్యలో నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement