బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి: పెద్దిరెడ్డి | ysrcp mla peddireddy ramachandra reddy demands SC status to Budaga Jangam community | Sakshi
Sakshi News home page

బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలి: పెద్దిరెడ్డి

Published Thu, Mar 16 2017 11:34 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ysrcp mla peddireddy ramachandra reddy demands SC status to  Budaga Jangam community

అమరావతి: రాష్ట్రంలోని బుడగ జంగాలను ఎస్సీల్లోకి చేర్చాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. ఏపీ అసెంబ్లీలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ  ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు లక్షల మంది బుడగ జంగాలు ఉన్నారని... సంచార జీవనం గుడుపుతున్న వీరందరినీ పక్క రాష్ట్రాల్లో ఎస్సీలుగా పరిగణిస్తున్నారని తెలిపారు. రాజ్యాంగంలోనూ వారిని ఎస్సీలుగానే పొందుపరిచారన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో కమిటీల పేరుతో జాప్యం చేస్తోందని వెంటనే దీనిపై నిర్ణయం తీసుకోవాలని పెద్దిరెడ్డి కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement