సామాజిక కార్యకర్తల ముసుగులో పచ్చచొక్కాల వారిని నియమిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత
హైదరాబాద్ : సామాజిక కార్యకర్తల ముసుగులో పచ్చచొక్కాల వారిని నియమిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శాసనసభా పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రు అన్నారు. పచ్చచొక్కాల వారిని నియమించి గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన మంగళవారం సభలో విమర్శించారు. ప్రభుత్వం వేస్తున్న కమిటీలు రాజ్యాంగబద్దంగా లేవన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ...సభ నుంచి వాకౌట్ చేశారు.