వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు | ysrcp state committee appointments by ys jaganmohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు

Published Tue, Feb 21 2017 10:04 PM | Last Updated on Tue, May 29 2018 4:26 PM

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు - Sakshi

వైఎస్సార్సీపీ కమిటీల్లో నియామకాలు

హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీల్లో పలువురి నాయకులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిపినట్లు మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వంగవీటి రాధాకృష్ణ, రాష్ట్ర కార్యదర్శిగా షేక్ ఆసిఫ్‌ను నియమించారు. విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడిగా, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ సింగిల్ కో ఆర్డినేటర్‌గా వెల్లంపల్లి శ్రీనివాస్, గ్రేటర్ రాజమండ్రి అధ్యక్షుడిగా కందుల దుర్గేష్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన నాయకులకు పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement