ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌ | After Jet Shutdown, Air India Declares Over 40% Discount on Bookings Three Hours Before Take-Off | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా బంపర్‌ ఆఫర్‌

Published Sat, May 11 2019 12:02 AM | Last Updated on Sat, May 11 2019 12:02 AM

After Jet Shutdown, Air India Declares Over 40% Discount on Bookings Three Hours Before Take-Off - Sakshi

ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్‌సైట్, మొబైల్‌ యాప్, ఎజెంట్‌ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్‌’ పేరుతో ఈ ఆఫర్‌ లభిస్తోంది.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement