అసోచామ్ రీజినల్ కౌన్సిల్ చైర్మన్గా ఏఎస్ మిట్టల్ | AS Mittal takes over as first Chairman of Regional Council | Sakshi
Sakshi News home page

అసోచామ్ రీజినల్ కౌన్సిల్ చైర్మన్గా ఏఎస్ మిట్టల్

Published Thu, Jul 28 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

AS Mittal takes over as first Chairman of Regional Council

హైదరాబాద్: అసోచామ్ రీజినల్ కౌన్సిల్ తొలి చైర్మన్‌గా సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ వైస్ చైర్మన్ ఏఎస్ మిట్టల్ నియమితులయ్యారు. ఉత్తర భారతంలో పరిశ్రమల వృద్ధికి వీలుగా నైపుణ్యాల అంతరాన్ని తొలగించేందుకు ఈ కౌన్సిల్ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా అసోచామ్ రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలతో కలసి పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement