బీఎస్ఎన్ఎల్కు భారీ నిర్వహణ లాభం | BSNL operating profit to be over Rs 2000 crore this year: Ravi Shankar Prasad | Sakshi
Sakshi News home page

బీఎస్ఎన్ఎల్కు భారీ నిర్వహణ లాభం

Published Wed, Jul 6 2016 1:16 AM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

బీఎస్ఎన్ఎల్కు భారీ నిర్వహణ లాభం

బీఎస్ఎన్ఎల్కు భారీ నిర్వహణ లాభం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మొబైల్ కంపెనీ నిర్వహణ లాభం గత ఆర్థిక సంవత్సరంలో జోరుగా పెరిగింది. 2015-16లో బీఎస్‌ఎన్‌ఎల్ నిర్వహణ లాభం రూ.2,000 కోట్లకు మించిందని టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభంతో పోల్చితే ఇది మూడు రెట్లు అధికమని వివరించారు. గతంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీగా నష్టాలు వచ్చేవని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఆర్థిక సంవత్సరంలోనే రూ.672 కోట్ల నిర్వహణ లాభం వచ్చిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement