హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రత్యామ్నాయ వివాద పరిష్కార అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటుకు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామ ర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ), నల్సార్ యూని వర్సిటీ ఆఫ్ లా ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఇరు కంపెనీలు, ఇతరుల మధ్య తలెత్తిన వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుంది. ఎఫ్‌టీసీసీఐ ప్రెసిడెంట్ కరునేంద్ర ఎస్ జాస్తి, నల్సార్ వీసీ ఫైజన్ ముస్తఫా సమక్షంలో ఒప్పందం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment