హీరో మోటో కొత్త ప్యాషన్ ప్రో | Hero MotoCorp launches new Passion Pro | Sakshi
Sakshi News home page

హీరో మోటో కొత్త ప్యాషన్ ప్రో

Published Wed, Jun 17 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

హీరో మోటో కొత్త ప్యాషన్ ప్రో

హీరో మోటో కొత్త ప్యాషన్ ప్రో

న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ 100 సీసీ బైక్ ప్యాషన్ ప్రోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్ ధర రూ.47,850(ఎక్స్  షోరూమ్, ఢిల్లీ) అని కంపెనీ పేర్కొంది. మరింత స్టైల్‌గా, మరింత మైలేజీ ఇచ్చే విధంగా  రూపొం దించిన ఈ బైక్‌లో ఫ్లష్ టైప్ ఫ్యూయల్ ట్యాంక్, 240 ఎంఏ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, పవర్ స్టార్ట్, ఫ్రంట్ సైడ్ కౌల్, కొత్త టెయిల్ లైట్ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించింది. ఎనిమిది విభిన్నమైన, ఆకర్షణీయ రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement