కాట్స్‌ ఐ డిజైన్‌తో లాంచ్‌ అయిన హానర్‌ 8సీ | Honor 8C smart Phone Launched with Best Processor | Sakshi
Sakshi News home page

కాట్స్‌ ఐ డిజైన్‌తో లాంచ్‌ అయిన హానర్‌ 8సీ

Published Thu, Nov 29 2018 3:54 PM | Last Updated on Thu, Nov 29 2018 4:11 PM

Honor 8C smart Phone Launched with Best Processor - Sakshi

హానర్‌ 8సీ

చైనా సెల్‌ఫోన్‌ దిగ్గజం హానర్‌ సరికొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది. భారీ బ్యాటరీతోపాటు అదిరే ప్రాసెసర్‌తో హానర్‌ 8సీ పేరుతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. డిసెంబర్‌ 10న అమెజాన్‌లో ఎక్స్‌​క్లూజివ్‌గా అమ్మకానికి రానుంది. రెండు మెమొరీ వేరియంట్లతో కాట్స్‌ ఐ, నలుపు రంగుల్లో రిలీజ్‌ చేయనున్నారు. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌ను మొట్టమొదటి సారిగా ఈ ఫోన్‌లోనే వినియోగించారు. 


 

హానర్‌ 8సి ఫీచర్లు
15.9 సెంటీమీటర్ల ఫుల్‌వ్యూ డిస్‌ప్లే
క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 
13+2 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
4+32 జీబీ మోడల్‌ ధర 11,999
4+64 జీబీ మోడల్‌ ధర 12,999


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement