సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ హువాయి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. పీ 20సిరీస్లో పీ20 లైట్ మార్చి 27న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతోంది. తరహాలోనే తాజా స్మార్ట్‌ఫోన్ కూడా ఉండబోతోందని అంచనా. పారిస్‌లో నిర్వహించనున్న ఈ లాంచింగ్‌ఈవెంట్‌లో పీ 20,పీ 20 ప్రో స్మార్ట్‌ఫోన్లను కూడా లాంచ్ అందుబాటులోకి తీసుకొ స్తోంది. వెబ్‌సైట్ సమాచారం ఈ మొబైల్ ధర 30వేల రూపాయలుగా ఉండనుంది.
పీ20 లైట్ ఫీచర్లు
5.84 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే
1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్
కిరిన్ 659 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.0 4జీబీ ర్యామ్
64 జీబీ స్టోరేజ్
16+2 ఎంపీ రియర్ డబుల్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment