
జోయాలుక్కాస్ 3 ఇన్ 1 ఎక్చేంజ్ ఆఫర్
హైదరాబాద్: ప్రముఖ జ్యూయలరీ సంస్థ జోయాలుక్కాస్ తన వినియోగదారుల కోసం ‘3 ఇన్ 1 ఎక్చేంజ్ ఆఫర్’ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు వారి పాత బంగారు ఆభరణాలను ఇచ్చి దానికి సమాన బరువు ఉన్న కొత్త బంగారు ఆభరణాలతోపాటు రెట్టింపు బరువు గల వెండి ని ఉచితంగా తీసుకెళ్లవచ్చని జోయాలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ తమ అన్ని జ్యూయలరీ షోరూంలలో అందుబాటులో ఉందని పేర్కొంది.