
జోయాలుక్కాస్ కు సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డు
ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థ జోయాలుక్కాస్ తాజాగా బెస్ట్ సర్వీస్ పర్ఫార్మెన్స్ బ్రాండ్‌కు గానూ దుబాయ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అందించే ‘దుబాయ్ సర్వీస్ ఎక్సలెన్స్ స్కీమ్’ అవార్డును కైవసం చేసుకుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్.హెచ్.షేక్ మన్సూర్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చేతుల మీదుగా అవార్డును అందుకుంటున్న జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జాయ్ అలుక్కాస్. చిత్రంలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాన్ పాల్ అలుక్కాస్.