మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌ | Moto G8 Plus with 48-megapixel camera launched | Sakshi
Sakshi News home page

మోటో జీ8 ప్లస్‌ : బడ్జెట్‌ ధర, అద్భుత ఫీచర్లు, జియో ఆఫర్‌

Published Fri, Oct 25 2019 4:10 PM | Last Updated on Sat, Oct 26 2019 1:50 PM

Moto G8 Plus with 48-megapixel camera launched - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్‌తయారీదారు  మోటరోలా  జి సిరీస్‌లో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో జీ8 ప్లస్‌ను తీసుకొచ్చింది.  కాస్మిక్‌ బ్లూ, క్రిస్టల్‌ పింక్‌ రంగుల్లో,  అక్టోబర్‌ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది.  

జియో ఆఫర్ ‌:  వినియోగదారులకు 2200  తక్షణ క్యాష్‌బ్యాక్‌ సదుపాయంతో పాటు  రూ. 3వేల క్లియర్‌ ట్రిప్‌ కూపన్‌,  రూ. 2వేల జూమ్‌ కార్‌ వోచర్‌ లభిస్తాయి.
 
ధర  రూ.  రూ.13,999

మోటో జీ 8 ప్లస్‌  ఫీచర్లు
6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ ప్లే
ఆండ్రాయిడ్‌ 9పై
క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీమ స్టోరేజ్‌
512 వరకు విస్తరించుకునే అవకాశం
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
ట్రిపుల్‌ రియర్‌  కెమెరా 48+16 ఎంపీ అల్ట్రా వైడ్‌, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌
4000 ఎంఏహెచ్‌
వాటర్‌  రిపెల్లెంట్‌ డిజైన్‌, డాల్బీ  స్టీరియో స్పీకర్స్‌, ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌,  టైప్‌ సీ ఛార్జర్‌ ఇతర ప్రత్యేకతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement