![పేటీఎం ఇకపై తెలుగులోనూ](/styles/webp/s3/article_images/2017/09/4/51479239570_625x300.jpg.webp?itok=gsBcj4V-)
పేటీఎం ఇకపై తెలుగులోనూ
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాలె ట్, ఈ కామర్స్ సంస్థ పేటీఎం తెలుగు సహా పది ప్రాంతీయ భాషల వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆయా భాషల్లో యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అంబుబాటులోకి తెచ్చింది. పేటీఎం ఆండ్రారుుడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుం దని, దీంతో దేశంలోని 10 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్లకు చేరువ కానున్నట్టు కంపెనీ పేర్కొంది.