ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!! | RCom-Aircel merger expected in first week of September | Sakshi
Sakshi News home page

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!!

Published Sat, Aug 27 2016 1:53 AM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!! - Sakshi

ఆర్కామ్-ఎయిర్సెల్ విలీనంపై వచ్చే వారం ఒప్పందం!!

న్యూఢిల్లీ: ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్‌ల మధ్య వచ్చే వారంలో సంతకాలు జరిగే అవకాశముంది. ఈ రెండు కంపెనీల మధ్య టర్మ్ షీట్ ఖరారయ్యింది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కంపెనీల విలీనం విజయవంతమైతే మూడో అతిపెద్ద టెలికం సంస్థ ఆవిర్భవిస్తుంది. దీని యూజర్ల సంఖ్య 19.6 కోట్లకు పైగా చేరుతుంది. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్ కంపెనీలు విలీన ఒప్పందంపై సంతకాలు చేస్తే.. తర్వాత ఈ విలీనాన్ని  నియంత్రణ సంస్థల ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. విలీన ప్రక్రియ పూర్తికావడానికి 4-6 నెలల సమయం పట్టే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement