
సాక్షి,న్యూఢిల్లీ : ఒప్పో సబ్‌బ్రాండ్ రియల్ మి తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మి సిరీస్‌లో తన 3వ స్మార్ట్‌ఫోన్‌ను నేడు (మార్చి,4)న విడుదల చేసింది. రియల్ మి 2తో పోలిస్తే డ్యూ డ్రాప్‌డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ పై కలర్ ఓఎస్‌తో 3వ డివైస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. రియల్‌మి3 పేరుతో గఆవిష్కరించిన ఈ రియల్ మి3 స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ బ్యాక్ కెమెరాను జోడించింది. రెండు వేరియంట్లుగా రియల్‌మి3 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రాగా 3జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 8999గా నిర్ణయించింది. 4జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10999గా నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌లో మార్చి 12వ తేదీమధ్యాహ్నం 12 గంటల నుంచి ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది.
రియల్‌మి 3 ఫీచర్లు
6.2 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
1520x72 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ పై
2.1 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ హీలియో పీ 70 ప్రాసెసర్
3/4జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్
13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా
13 ఎంపీ సెల్ఫీ కెమెరా
4230 ఎంఏహెచ్ బ్యాటరీ
Introducing #realme3!
👉🏻3D Unibody Gradient design in 3 colours
👉🏻Helio P70 processor
👉🏻13+2MP Dual Rear Camera
& more.
Available in:
👉🏻3+32 GB, ₹8999
👉🏻4+64 GB, ₹10999
Sale begins at 12 pm, 12th Mar on @flipkart & https://t.co/HrgDJTZcxv https://t.co/Y8mVPCZjq3#PowerYourStyle pic.twitter.com/0lyrzjqbM8
— Realme (@realmemobiles) March 4, 2019