షావోమి బడ్జెట్ ధరలో మరో స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. రెడ్‌మి గో పేరుతో దీన్ని మంగళవారం విడుదల చేసింది. ఇది తొలి ఆండ్రాయిడ్ గో ఫోన్ కూడా. దీని ధర రూ. 4499 లు. 22 మార్చి మధ్యాహ్నం 1 గంట నుంచి ఎం.కాం, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.
రెడ్‌మి గో ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
1.4 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
720x1280 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషనన్
ఆండ్రాయిడ్8.1 ఓరియో ( గో ఎడిషన్)
1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్
8 ఎంపీ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
దీనికి లాంచింగ్ ఆఫర్ విషయానికి వస్తే జియో రీ చార్జ్ ద్వారా రూ. 2200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది.
Mi fans, presenting #RedmiGo #AapkiNayiDuniya
— Mi India (@XiaomiIndia) March 19, 2019
- Qualcomm® Snapdragon™ 425
- Android™ Oreo™ (Go Edition)
- 3000mAh Battery
- 8MP Rear camera with LED Flash
- 5MP Selfie camera
- 5" HD display
- 4G Network Connectivity
- Color: Blue & black
- Price: ₹4,499
RT & spread the ❤️ pic.twitter.com/aanAoiauqj
Comments
Please login to add a commentAdd a comment