ఎస్‌బీహెచ్ కుబేర్ డిపాజిట్ పథకం | sbh kuber deposit scheme | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్ కుబేర్ డిపాజిట్ పథకం

Published Thu, Sep 25 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ఎస్‌బీహెచ్ కుబేర్ డిపాజిట్ పథకం

ఎస్‌బీహెచ్ కుబేర్ డిపాజిట్ పథకం

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీహెచ్) ‘కుబేర్ 400 రోజులు’ పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అధిక వడ్డీరేటును అందించే ఈ డిపాజిట్ పథకం సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని ఎస్‌బీహెచ్ పేర్కొంది. ఈ డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 9.15%వడ్డీ, అదే సీనియర్ సిటిజన్లకు 9.45% వడ్డీ అందిస్తోంది.

 కనీస డిపాజిట్ మొత్తం రూ.10,000 నుంచి గరిష్టంగా రూ.99.90 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.  డిపాజిట్ చేసిన 7 రోజుల తర్వాత కాలపరిమితి కంటే ముందే వైదొలిగినా ఎటువంటి పెనాల్టీలు లేకపోవడం మరో ఆకర్షణీయమైన అంశం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement