డాయిష్ ఫండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన సెబీ | Sebi cancels registration of Deutsche Mutual Fund | Sakshi
Sakshi News home page

డాయిష్ ఫండ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన సెబీ

Published Tue, May 3 2016 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 11:16 PM

మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. డాయిష్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.

న్యూఢిల్లీ: మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. డాయిష్ మ్యూచువల్ ఫండ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది. డాయిష్ ఎంఎఫ్ తన పథకాలన్నింటినీ డీహెచ్‌ఎఫ్‌ఎల్ ప్రమెరికా ఎంఎఫ్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో సెబీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ రద్దు నేపథ్యంలో డాయిష్ ఎంఎఫ్ ఇక నుంచి ఎంఎఫ్‌గా, ట్రస్టీగా, ఏఎంసీగా ఎలాంటి కార్యకలాపాలను నిర్వహించకూడదని సెబీ ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement