సన్‌టీవీకి ఐపీఎల్‌ జోష్‌ | Sensex, Nifty open higher, Sun TV Network shares rise 3% | Sakshi
Sakshi News home page

సన్‌టీవీకి ఐపీఎల్‌ జోష్‌

Published Tue, Sep 5 2017 10:01 AM | Last Updated on Tue, Sep 12 2017 1:57 AM

Sensex, Nifty open higher, Sun TV Network shares rise 3%

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లోని మీడియా సెక్టార్‌కు ఐపీఎల్  బూస్ట్‌ లభించింది.  ముఖ్యంగా ఐపీఎల్‌ టెలికాస్టింగ్( టెలివిజన్‌, డిజిటల్‌ మీడియా)  హక్కులను  స్టార్‌ గ్రూప్‌ దక్కించుకోవడంతో  మంగళవారం నాటి మార్కెట్లలో  మీడియా షేర్లు మరింత  వెలుగులోకి వచ్చాయి.   ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  వరుసగా అయిదో రోజు కూడా మీడియా స్టాక్స్ అన్నీ లాభాల్లో  జోరుగా   ట్రేడ్‌ అవుతున్నాయి.   ముఖ్యంగా   నసన్‌టీవీ నెటవర్క్‌ లిమిటెడ్‌ 3.3శాతం  లాభంతో దూసుకుపోతోంది.  బ్రోకరేజ్‌ సంస్థలు, ఎనలిస్టులు పాజిటివ్‌ ధోరణిని వ్యక్తం చేయడంతో కొనుగోళ్ల  ఒత్తిడి నెలకొంది.    క్రెడిట్‌ సూస్‌, సీఎల్‌ఎస్‌ఏ బై కాల్‌  పిలుపునిచ్చాయి.  
 
కాగా ఐసీఎల్‌ లంలో.. స్టార్ గ్రూప్ రూ.15 వేల కోట్లకు మించిన భారీ మొత్తాన్ని చెల్లించి.. రైట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అధిక ఆదాయంలో సన్ రైజర్స్ హైద్రాబాద్ వాటాలు పొందనుండంతో.. సన్ టీవీ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement