శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
ముంబై: కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ల జోరుకు బ్రేక్ పడింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 145 పాయింట్లు కోల్పోయి 26, 126 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 7790 వద్ద ముగిసింది.