ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు | Soon Wan get Man of Electronics award | Sakshi
Sakshi News home page

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

Published Sun, Dec 14 2014 12:51 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు - Sakshi

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఎండీ వాన్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ సూన్ వాన్‌కు ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేష న్ (సీఈఏఎంఏ) ఆయనను ‘మ్యాన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్’గా సత్కరించింది. న్యూ ఢిల్లీలో జరిగిన సీఈఏఎంఏ 35వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రణాళిక , రక్షణ శాఖ సహాయమంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఈ అవార్డును సూన్‌వాన్‌కు ప్రదానం చేశారు. వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగం పురోగతికి చేసిన కృషికిగాను ఆయనకు ఈ గుర్తింపు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement