టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ | Telecom Department Can Levy Penalty On Airtel, Vodafone, Idea: Attorney General | Sakshi
Sakshi News home page

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

Published Fri, Jan 13 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

టెల్కోలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీ

సరైనదేనని ‘డాట్‌’కు చెప్పిన ఏజీ?
న్యూఢిల్లీ: సేవల్లో నాణ్యత లోపించిన అంశంపై టెలికం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాపై రూ. 3,050 కోట్ల జరిమానా విధింపును అటార్నీ జనరల్‌ సమర్ధించినట్లు తెలుస్తోంది. నాణ్యత నిబంధనల ఉల్లంఘన అభియోగాలపై ఈ విధంగా పెనాల్టీ విధించేందుకు టెలికం విభాగానికి అధికారాలున్నాయని ఏజీ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిలయన్స్‌ జియోకి అందించే ఇంటర్‌కనెక్ట్‌ పాయింట్స్‌ వద్ద రద్దీ, అత్యధిక స్థాయిలో కాల్‌ ఫెయిల్యూర్స్‌ మొదలైన చర్యలతో ఈ టెల్కోలు లైసెన్సు నిబంధనలు ఉల్లంఘించినందున జరిమానా విధించాలంటూ టెలికం విభాగానికి ట్రాయ్‌ సిఫార్సు చేసింది. వీటిపైనే టెలికం విభాగం.. అటార్నీ జనరల్‌ అభిప్రాయాన్ని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement