లక్ష్యంలో 74 శాతానికి చేరిన ద్రవ్యలోటు | The deficit that reached 74 percent of target | Sakshi
Sakshi News home page

లక్ష్యంలో 74 శాతానికి చేరిన ద్రవ్యలోటు

Published Tue, Dec 1 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:16 PM

The deficit that reached 74 percent of target

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లక్ష్యంలో మొదటి ఏడు నెలలు గడిచేసరికి 74 శాతానికి చేరింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ ద్రవ్యలోటు 4.11 లక్షల కోట్లుగా నమోదయ్యింది.   ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.5.55 లక్షల కోట్లు (మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో 3.9 శాతం) మించకూడదన్నది బడ్జెట్ లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement