విశాఖ ఇండస్ట్రీస్ లాభం రూ. 9 కోట్లు | Visaka Industries Ltd Board to consider Dividend for 2015-16 | Sakshi
Sakshi News home page

విశాఖ ఇండస్ట్రీస్ లాభం రూ. 9 కోట్లు

Published Wed, May 11 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

విశాఖ ఇండస్ట్రీస్ లాభం రూ. 9 కోట్లు

విశాఖ ఇండస్ట్రీస్ లాభం రూ. 9 కోట్లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో విశాఖ ఇండస్ట్రీస్ నికర లాభం సుమారు రూ. 9 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఇది రూ. 6 కోట్లు. ఇక ఆదాయం రూ. 285 కోట్ల నుంచి రూ. 276 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయం రూ. 1,021 కోట్ల నుంచి రూ. 1,004 కోట్లకు తగ్గినప్పటికీ నికర లాభం రూ. 21 కోట్ల నుంచి రూ. 24 కోట్లకు పెరిగింది. కంపెనీ తుది డివిడెండ్ షేరు ఒక్కింటికి రూ. 2 ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్  రూ. 3 కూడా కలిపితే మొత్తం రూ. 5 అవుతుందని కంపెనీ వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement