సాక్షి, తిరుమల : తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. ఒక కంపార్టుమెంట్‌లో భక్తులు వెంకన‍్న దర‍్శనం కోసం వేచిఉన్నారు. సర‍్వదర‍్శనానికి 5 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారిని 93,346 మంది భక్తులు దర్శించుకోగా, 23,667 మంది తలనీలాలు సమర్పించారు. నిన‍్న స్వామివారి హుండీ ఆదాయం రూ.2.75 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment